నీతో ఏడు అడుగులు నడవాలనిపిస్తుంది.. !!

ఎందరిలో వున్నా....నీ సవ్వడే వినిపిస్తుంది

పనిలో నిమగ్నమైన ....నీతో మాట్లాడాలనిపిస్తుంది
ఓపిక లేకున్నా ....నిన్ను కలవాలనిపిస్తుంది
ఇంతవరకు నిన్ను చూడకున్నా....నీతో ఏడు అడుగులు నడవాలనిపిస్తుంది...!!


0 comments:

Post a Comment